అది ఒక పల్లెటూరు ఆ పల్లెటూర్లో సారమ్మ అనే ఒక వృద్ధురాలు ఉండేది. ఆమెకు వినాయకుడు అంటే చాలా ఇష్టం. ప్రతిరోజూ ఆ వినాయకుని ప్రార్ధిస్తూ…. స్వామి గణపయ్య. మా అందరిని నువ్వే కాపాడాలి...