మాయా బంగారు జుట్టు Telugu New Magical Story | Telugu Stories | Telugu Moral Stories | Fairy Tales
రామపురం గ్రామంలో ఒక మంత్రగత్తె ఉండేది. ఆమె జుట్టు మొత్తం బంగారు వర్ణంలో ఉంటుంది ఎందుకంటే ఆమె జుట్టు నిజమైన బంగారం కాబట్టి. ఆమె ఎవరికి కూడా హాని చేసేది కాదు. ఇంకొక అద్భుతమైన...