గోవిందాపురం అనే గ్రామంలో రమేష్ విన్నీ అనే తండ్రి కూతుళ్లు ఉండేవారు, రమేష్ వ్యవసాయం చేస్తూ తన కూతురుని చూసుకునే వాడు,  రమేష్ కి తన కూతురు విన్నీ అంటే అంతులేని ప్రేమ, విన్నీ...