ఆరో భాగం లో స్వామీజీ నాగిని శ్రీ కన్య మరియు కుటుంబం అందరూ కలిసి నాగమణి దొంగలించిన కుటుంబం దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఆమె నిజాన్ని ఒప్పుకో ని నాగమణి ని తీసుకురావడానికి లోపలికి...