అవి ఒక అందమైన గ్రామం ఆ గ్రామంలో కృష్ణమ్మ అనే ఒక ఆమె ఉండేది.ఆమెకు ఒక పాప పావని. కృష్ణమ్మ ఒంటరి మహిళ తన పెళ్లి అయిన రెండు సంవత్సరాలకే భర్త చనిపోయాడు. ఆమె...