ఒక అడవిలో తుని పిచ్చుక, లూసీ పావురం, చోటు చిలుక మంచి స్నేహితులు, ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్ళేవి కలిసే తిరిగేవి, అడవిలో కొన్ని పక్షులు తుని పిచ్చుక లూసీ పావురం చోటు చిలుక...