అది ఒక కుటుంబం నా కుటుంబం లో గౌతం తన సవతి తల్లి అయిన లక్ష్మీ తో సంతోషంగా ఉంటాడు. అతను చిన్నతనంలో ఉన్నప్పుడే తల్లి చనిపోవడంతో తండ్రి రాజేష్ లక్ష్మి పెళ్లి చేసుకున్నాడు...