అది ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో సంతోష్ సుకన్య అనే దంపతులు ఉండేవాళ్ళు. సుకన్య గర్భవతి ఆమె ప్రసవవేదన పడి ఒక మగ బిడ్డకు జన్మనిచ్చి ఆమె చనిపోతుంది. ఆ బిడ్డకి వినయ్...